Super star Mahesh babu’s upcoming movie Sarileru Neekevvaru’s second song Mind Block is launched, check below for the lyrics in Telugu and English, singers, Mind Block song written by and other details.
Sarileru Neekevvaru Mind Block Lyrics
Mind Block Song Singers are Blaaze & Ranina Reddy and Lyrics written Sri Mani and DSP Devi Sri Prasad.
Mind Block Song Lyrics in Telugu
ఎప్పుడూ ప్యాంటేసే వాడూ…. ఇప్పుడు లుంగీ కట్టాడూ… ఆ..
ఎప్పుడూ షర్టేసే వాడూ… ఇప్పుడు జుబ్బా తొడిగాడూ.. హా..
చేతికేమో మల్లెపూలు- కంటికేమో కళ్లజోడు
చుట్టేసీ.. పెట్టేసీ వచ్చేశాడూ…..
ఫర్ ది ఫస్ట్ టైం.. హీజ్ ఇన్ ద మాస్ క్రైమ్
బాబూ నువ్ సెప్పు.. ఏంటీ
ఆన్ని కొట్టమని డప్పూ.. హూమ్ నువ్ కొట్టరా
మూన్‌వాకూ.. మూన్‌వాకూ.. పిల్ల నీ నడక చూస్తే మూన్‌వాకూ..
అర్త్‌క్వేకూ.. అర్త్‌క్వేకూ.. పిల్ల నువ్ తాకుతుంటే.. అర్త్‌క్వేకూ..
నీ లిప్పులోనా ఉంది కప్పు కేకూ… కేకూ…
మాటలోనా ఉంది మిల్క్‌షేకూ.. షేకూ…
సోకులోనా ఉంది కొత్తస్టాకూ.. స్టాకూ… ‘అమ్మా అమ్మా హబ్బ హబ్బా’
నువ్ హాట్ హాట్‌గున్న పూత రేకూ… రేకూ..
ముట్టుకుంటే జారే తామరాకూ.. ఆకూ..
మనసునెర్రజేసే తమలపాకూ… పాకూ..’అమ్మా అమ్మా హబ్బ హబ్బా’
మైండ్‌బ్లాకూ.. మైండ్‌బ్లాకూ..2
బాబూ నీ మాస్ లుక్కూ మైండ్‌బ్లాకూ..
మైండ్‌బ్లాకూ.. మైండ్‌బ్లాకూ..’2′
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌బ్లాకూ
మైండ్‌బ్లాకూ.. మైండ్‌బ్లాకూ..’2′
బాబూ నీ మాస్ లుక్కూ మైండ్‌బ్లాకూ..
మైండ్‌బ్లాకూ.. మైండ్‌బ్లాకూ..’2′
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌బ్లాకూ
బాబూ నువ్ సూపియ్.. ఏంటీ
ఆన్నీ ఊదమని పీపీ… హుమ్ నువ్ ఊదరా…
నువ్ ఉండరా..
నువ్వ్ చీరకట్టుకుంటే.. జారుతుందే.. గుండే..
ఓరకంట చూపే.. భగ్గుమంటూ.. మండే…
అట్టా నువ్ అంటాంటే.. నాకెట్టాగో ఐతాందో..
నువ్వ్ కాటుకెట్టుకుంటే… చీకటవుతుందే..
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే…
అట్టానువ్ చూస్తుంటే.. నా వొళ్లంతా గిలిగింత పుడతాందే..
నీ కళ్లలోన ఉంది.. కళ్లు ముంతా.. ముంతా
నీ ఒంపుల్లోన ఉంది పాలపుంతా.. పుంతా..
నీ సొంపులోన ఉంది లోకమంతా అంతా….’అమ్మా అమ్మా హబ్బ హబ్బా’
మైండ్‌బ్లాకూ.. మైండ్‌బ్లాకూ..’2′
బాబూ నీ మాస్ లుక్కూ మైండ్‌బ్లాకూ..
మైండ్‌బ్లాకూ.. మైండ్‌బ్లాకూ..’2′
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌బ్లాకూ….
మైండ్‌బ్లాకూ.. మైండ్‌బ్లాకూ..’2′
బాబూ నీ మాస్ లుక్కూ మైండ్‌బ్లాకూ..
మైండ్‌బ్లాకూ.. మైండ్‌బ్లాకూ..’2′
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌బ్లాకూ….
బాబూ తూ బోలే… క్యారే..
ఆన్నీ దంచమనీ ఢోలూ… హుమ్ నువ్ దంచెహే..
హా.. బాబూ ఇటు సూడూ.. ఏంటీ
ఆన్నీ పెంచమనూ స్పీడూ… హుమ్ నువ్ పెంచరా..
నీ ముద్దు ముట్టకుండా.. ముద్ద ఎక్కదంటా..
హగ్గు అంటకుండా… నిద్దరట్టదంటా..
ఇట్టా నువ్ ఊరిస్తే.. నువ్ కోరింది.. తీరుస్తా..
నీ టచ్‌లో కరెంటే నన్ను గుచ్చెనంటా…
మల్లెపూల సెంటే మత్తు రేపేనంటా…
అయితే నిన్ను టచ్ చేస్తా… నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా…
నీ బుగ్గలోన ఉంది పాలకోవా.. కోవా
నీ సిగ్గులోనా ఉంది అగ్గి లావా.. లావా
నీ నడుములోన ఉంది పూల నావా.. నావా…..’అమ్మా అమ్మా హబ్బ హబ్బా’
మైండ్‌బ్లాకూ.. మైండ్‌బ్లాకూ..’2′
బాబూ నీ మాస్ లుక్కూ మైండ్‌బ్లాకూ..
మైండ్‌బ్లాకూ.. మైండ్‌బ్లాకూ..’2′
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌బ్లాకూ….
మైండ్‌బ్లాకూ.. మైండ్‌బ్లాకూ..’2′
Mind Block Lyrics in English
Epudu pant esevadu
Ipudu lungi katadu
Epudu shirt esevadu
Ipudu jubba todigadu
Chetikemo mallepulu kantikemo kallajodu
Chuttesi pettesi vachesadu
For the first time
He is into mass crime
Babu nuvvu seppu
Enti aadni kottamani dappu
Nuvv kotara
Moonwalk moonwalk
Pilla ni nadaka chusthe moonwalk
Earthquake earthquake
Pilla nuvvu takutunte earthquake
Nee lip lona undi cupcake
Cake
Maatlona undi milk shake
Shake
Sokulona undi kotta stock
Stock
Amma amma appa abba
Nuvvu hot hot ga unna puthareku
Reku
Muttukunte jaare tamaraku
Aaku
Manasuni erra chese amalapaku
Paku
Amma amma appa abba
Mind block, mind block
Mind block, mind block
Babu ni mass look mind block
Mind block, mind block
Mind block, mind block
Nuvve oka step este mind block
Mind block, mind block
Mind block, mind block
Babu ni mass look mind block
Mind block, mind block
Mind block, mind block
Nuvve oka step este mind block
Babu nuvvu seppu
Enti aadni kottamani dappu
Nuvv kotara
Nondra!
Nuvvu cheera kattukunte jaruthunde gunde
Ora kanti chupe baggumantu mande
Patta nuvv antunte naaku ettago aytande
Nuvvu katuk ettukunte chikat avtunde
Bottu pettu kunte tellavaaru tunde
Atta nuvv chustunte naa
Vollantha giliginta podatande
Nee kallalona undi kallu munta
Munta
Nee vompulona undi palla punta
Punta
Nee sompulona undi lokam antha
Antha
Amma amma appa abba
Mind block, mind block
Mind block, mind block
Babu ni mass look mind block
Mind block, mind block
Mind block, mind block
Nuvve oka step este mind block
Mind block, mind block
Mind block, mind block
Babu ni mass look mind block
Mind block, mind block
Mind block, mind block
Nuvve oka step este mind block
Babu nuvve pole
Yaaru
Ani thanjamani dolu
Hmm nuvv kottara
Babu nuvvu seppu
Enti
Aadni kottamani dappu
Nuvv kottara
Nee muddhu muttakuda mudha ekadanta
Huggu antha kinda niddar yettadanta
Itta nuvv vuriste nuvv korindi tirusta
Nee touch lo current’e nannu gucchenanta
Male pools scente muddhu repenanta
Aye nuvvu touch chests
Ninu ededho maikam lo munchesta
Nee buggalona undi paala kova
Kova
Nee siggulona undu aggi lava
Lava
Nee nadumu lola undi poola nava
Nava
Amma amma appa abba
Mind block, mind block
Mind block, mind block
Babu ni mass look mind block
Mind block, mind block
Mind block, mind block
Nuvve oka step este mind block
Mind block, mind block
Mind block, mind block
Babu ni mass look mind block
Mind block, mind block
Mind block, mind block
Nuvve oka step este mind block
Mind block, mind block
Mind block, mind block
Mind Block Video Song on Youtube
#SarileruNeekevvaru #MindBlock #MassMBMondays
Sarileru Neekevvaru will be released on 17th January 2020.